మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Bhaskara Ashtakam – శ్రీ భాస్కరాష్టకం
శ్రీపద్మినీశమరుణోజ్జ్వలకాంతిమంతం
మౌనీంద్రవృందసురవందితపాదపద్మమ్ |
నీరేజసంభవముకుందశివస్వరూపం
శ్రీభాస్కరం భువనబాంధవమాశ్రయామి || 1 ||
మార్తాండమీశమఖిలాత్మకమంశుమంత-
-మానందరూపమణిమాదికసిద్ధిదం చ |
ఆద్యంతమధ్యరహితం చ శివప్రదం త్వాం
శ్రీభాస్కరం నతజనాశ్రయమాశ్రయామి || 2 ||
సప్తాశ్వమభ్రమణిమాశ్రితపారిజాతం
జాంబూనదాభమతినిర్మలదృష్టిదం చ |
దివ్యాంబరాభరణభూషితచారుమూర్తిం
శ్రీభాస్కరం గ్రహగణాధిపమాశ్రయామి || 3 ||
పాపార్తిరోగభయదుఃఖహరం శరణ్యం
సంసారగాఢతమసాగరతారకం చ |
హంసాత్మకం నిగమవేద్యమహస్కరం త్వాం
శ్రీభాస్కరం కమలబాంధవమాశ్రయామి || 4 ||
ప్రత్యక్షదైవమచలాత్మకమచ్యుతం చ
భక్తప్రియం సకలసాక్షిణమప్రమేయమ్ |
సర్వాత్మకం సకలలోకహరం ప్రసన్నం
శ్రీభాస్కరం జగదధీశ్వరమాశ్రయామి || 5 ||
జ్యోతిస్వరూపమఘసంచయనాశకం చ |
తాపత్రయాంతకమనంతసుఖప్రదం చ |
కాలాత్మకం గ్రహగణేన సుసేవితం చ |
శ్రీభాస్కరం భువనరక్షకమాశ్రయామి || 6 ||
సృష్టిస్థితిప్రళయకారణమీశ్వరం చ
దృష్టిప్రదం పరమతుష్టిదమాశ్రితానామ్ |
ఇష్టార్థదం సకలకష్టనివారకం చ
శ్రీభాస్కరం మృగపతీశ్వరమాశ్రయామి || 7 ||
ఆదిత్యమార్తజనరక్షకమవ్యయం చ
ఛాయాధవం కనకరేతసమగ్నిగర్భమ్ |
సూర్యం కృపాలుమఖిలాశ్రయమాదిదేవం
లక్ష్మీనృసింహకవిపాలకమాశ్రయామి || 8 ||
శ్రీభాస్కరాష్టకమిదం పరమం పవిత్రం
యత్ర శ్రుతం చ పఠితం సతతం స్మృతం చ |
తత్ర స్థిరాణి కమలాప్తకృపావిలాసై-
-ర్దీర్ఘాయురర్థబలవీర్యసుతాదికాని || 9 ||
ఇతి శ్రీ భాస్కరాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.